
సాక్షి, నెల్లూరు(మర్రిపాడు): రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి దివ్యాంగులంటే ప్రత్యేక అభిమానం. ఇటీవల మర్రిపాడులో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఈర్లపాడుకు చెందిన దివ్యాంగుడు రవిచంద్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వద్దకు వచ్చి తన సమస్యను విన్నవించడంతో వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అతనితో కలిసి సెల్ఫీ తీసుకుని దివ్యాంగులపై తనకు అభిమానాన్ని చాటుకున్నారు.
చదవండి: (అజాత శత్రువు)