Live Updates
మచిలీపట్నంలో పోలీసుల ఓవరాక్షన్
మచిలీపట్నంలో పోలీసుల ఓవరాక్షన్
రైతులు, వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు
పోలీసుల తీరుపై పేర్ని కిట్టు ఆగ్రహం
గోశాల సెంటర్‌కు భారీగా చేరుకుంటున్న రైతులు
జగన్‌ను రైతులు కలవకుండా భారీగా పోలీసుల మోహరింపు
రోప్ పార్టీలతో అడ్డుకుంటున్న పోలీసులు
పామర్రు: బల్లిపర్రుకు భారీగా చేరుకుంటున్న రైతులు
రైతులను, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అడ్డుకుంటునన్న పోలీసులు
కైలే అనిల్‌కుమార్‌తో పమిడిముక్కల సీఐ వాగ్వాదం
రోడ్డు మీద ఉండొద్దంటూ పోలీసుల ఆంక్షలు
విజయవాడ పడమట చేరుకున్న వైఎస్ జగన్
గుమ్మడి కాయలతో దిష్టి తీస్తున్న మహిళలు
భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు
పూలు చల్లుతూ ఘన స్వాగతం
మచిలీపట్నంలో పోలీసుల ఓవరాక్షన్
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్
- పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్
- మోంథా తుపానుతో నష్టపోయిన పంట పొలాలు పరిశీలన
- బాధిత రైతులను పరామర్శించనున్న వైఎస్ జగన్
వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు
- వైఎస్ జగన్‌ను కలవకుండా రైతులపై ఆంక్షలు
- జనాన్ని రాకుండా అడ్డుకోవడానికి వందల మంది పోలీసులు మోహరింపు
- వైఎస్ జగన్ పర్యటించే గ్రామాలను బ్లాక్ చేసిన పోలీసులు
- నేడు కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్
- తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్న వైఎస్ జగన్
- రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ షరతులు
- కేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ ఆంక్షలు
- ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదంటూ ఆంక్షలు
- వైఎస్ జగన్ పర్యటనకు రావొద్దంటూ వైఎస్సార్‌సీపీ నాయకులకు నోటీసులు
- మాజీ ఎమ్మెల్యే లు, మండల, గ్రామ నాయకులకు నోటీసులతో బెదిరింపులు
నేడు కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్ జగన్ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటన
ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న వైఎస్ జగన్
సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు
మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను వైఎస్ జగన్ పరిశీలించి.. రైతులతో మాట్లాడతారు



