ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు సజీవ దహనం | Fatal Accident Near Aravakuru Village | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు సజీవ దహనం

May 2 2026 11:55 PM | Updated on May 2 2026 11:55 PM

Fatal Accident Near Aravakuru Village

అనంతపురం జిల్లా కూడేరు మండలం ఆరవకురు గ్రామం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పల్సర్ బైక్‌ను బొలోరో వాహనం ఢీకొట్టింది. ఒక్కసారిగా పల్సర్ ట్యాంకరు పేలడంతో మోటర్ బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. వారిద్దరూ బైక్‌పై అనంతపురం వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement