AP: అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్‌ | Reactor Exploded At Atchutapuram Sez | Sakshi
Sakshi News home page

AP: అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్‌

Jul 17 2024 11:25 AM | Updated on Jul 17 2024 11:38 AM

Reactor Exploded At Atchutapuram Sez

రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్‌ పేలింది. వసంత కెమికల్స్‌లో రియాక్టర్‌ పేలి ఒకరు మృతిచెందారు.

సాక్షి, అనకాపల్లి జిల్లా: రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్‌ పేలింది. వసంత కెమికల్స్‌లో రియాక్టర్‌ పేలి ఒకరు మృతిచెందారు. మృతుడిని ఒడిశాను చెందిన కార్మికుడిగా గుర్తించారు. రియాక్టర్‌ పేలడంలో కార్మికులు పరుగులు తీశారు. మరికొందరికి కూడా గాయాలైనట్లు సమాచారం.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement