ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్‌ సమీక్ష

CM YS Jagan Review On Revenue Earning Departments - Sakshi

సాక్షి, అమరావతి: ఆదాయార్జన శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. మైనింగ్‌, రెవెన్యూ, ఎక్సైజ్‌, ట్రాన్స్‌పోర్ట్‌, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులతో సమీక్షించారు.  ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, నారాయణ స్వామి, విశ్వరూప్‌, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు.
చదవండి: విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కేబినెట్‌ హోదా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top