చంద్రబాబు నాయుడుపేట సభ అట్టర్‌ ఫ్లాప్‌ | Chandrababu Nayudupeta Rally Falls Flat In Tirupathi District | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నాయుడుపేట సభ అట్టర్‌ ఫ్లాప్‌

Mar 30 2026 4:41 PM | Updated on Mar 30 2026 5:01 PM

Chandrababu Nayudupeta Rally Falls Flat In Tirupathi District

నాయుడుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన తిరుపతి జిల్లా నాయుడు పేట సభ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది.  ఆ సభకు భారీగా జనం తరలివస్తారని అంచనా వేసిన టీడీపీ శ్రేణులకు చేదు అనుభవమే ఎదురైంది. సుమారు 70 శాతం కుర్చీలు ఆ సభా ప్రాంగణంలో ఖాళీగా దర్శనమిచ్చాయి.   

ఇక చంద్రబాబు మాట్లాడుతుండగా టీడ్కో లబ్ధిదారులు వెళ్లిపోయారు. నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం పేరుతో టీడీపీ శ్రేణులు ఇక్కడ భారీ హంగామా చేశాయి. విపరీతమైన హడావుడి మధ్య ఈ సభ ఏర్పాటు చేసినా అది చివరకు అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. 

ఖాళీ కుర్చీలు.. బాబు సభ అట్టర్ ఫ్లాప్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement