ఆంధ్రప్రదేశ్ : మనసు దోచే సిద్ధలయ్య కోన ఎక్కడో తెలుసా ? | SiddalaKona is Located in Sydapuram mandal Nellore District | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ : ఎత్తయిన కొండలలో అద్భుతమైన ఆలయం ఎక్కడో తెలుసా ?

May 20 2026 10:31 AM | Updated on May 20 2026 11:09 AM

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District1
1/26

మనసు దోచే సిద్ధలయ్య కోన (SiddalaKona in Sydapuram)

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District2
2/26

ఉట్టిపడుతున్న ప్రకృతి రమణీయత ..భక్తులకు అనువైన వేసవి విడిది

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District3
3/26

నెల్లూరు : పచ్చదనం.. ప్రకృతి రమణీయత.. మనసు దోచే రమ్యమైన దొరువులు.. కనువిందు చేసే ఎత్తయిన కొండలు.. ఇక్కడ ప్రతి చెట్టూ పుట్టా, కొండా కోన అన్నీ స్వామివారి స్వరూపాలే.. నేటి యాంత్రిక జీవనంలో కాలంతో పరుగులు తీసి అలసిన మానవాళి సర్వమత సమ్మేళనంగా ఇక్కడకు విచ్చేసి సేదతీరుతారు.

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District4
4/26

జీవ వైవిధ్యానికి నెలవుగా ప్రకృతి సిద్ధమైన ఈ వాతావరణంలో ఉన్న ఒక అద్భుతమైన ఔషధ క్షేత్రం. ఈ సిద్ధలయ్య కోనను కనులారా వీక్షిద్దాం రండి.

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District5
5/26

సైదాపురం: మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో వాయువ్య దిశలో మానవ సంచారానికి దూరంగా ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో శ్రీసిద్ధలయ్యకోన వెలసి ఉంది.

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District6
6/26

దైవాంశ సంభూతులైన ఇద్దరు యోగీశ్వరులు శ్రీనవకోటి సిద్దలయ్య, నవనాధు సిద్దలయ్యతోపాటు వారి ప్రియశిష్యులైన సారంగధరుడు స్వయంభువులుగా వెలిశారు.

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District7
7/26

ఇక్కడ ఆశ్రమం కూడా ఉంది. చల్లని వాతావరణం ఉండడంతో భక్తులు వేసవిలో సేద తీరుతారు. వేసవి సెలవుల్లో పిల్లలు ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కోనకు తరలి వస్తుంటారు.

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District8
8/26

సిద్దలయ్యకోన వద్ద శివాలయం, సాయిబాబా, వినాయకుడు, దత్తాత్రేయస్వామి నాగదేవత, సరస్వతిదేవీ ఆలయాలు ఉన్నాయి. ఇటీవల కొత్తగా కోనేరును నిర్మించారు. స్వామి ఆలయం వద్ద ఆశ్రమం భక్తులకు ఎంతో ఆనందాన్నిస్తోంది.

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District9
9/26

నెల్లూరు నుంచి గూడూరు మీదుగా 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెదాపురానికి చేరుకోవచ్చు. నెల్లూరు నుంచి పొదలకూరు మీదుగా 52 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి భక్తులు ఆటోలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనవద్దకు చేరుకోవచ్చు.

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District10
10/26

కడప నుంచి రాపూరుకు చేరుకుని అక్కడి నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైదాపురానికి చేరుకుంటే అక్కడి నుంచి సులభంగా కోనవద్దకు ఆటోలు, కార్లలో చేరుకోవచ్చు. పొదలకూరు, గూడూరు, రాపూరు మీదుగా సైదాపురానికి ప్రతి అరగంటకు బస్సు సౌకర్యం ఉంది.

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District11
11/26

తిరునాళ్ళు: ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఇక్కడ పెద్ద ఎత్తున తిరునాళ్ళు జరుగుతాయి. ముఖ్యంగా కార్తీక మాసం 2, 3వ సోమవారాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District12
12/26

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District13
13/26

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District14
14/26

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District15
15/26

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District16
16/26

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District17
17/26

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District18
18/26

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District19
19/26

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District20
20/26

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District21
21/26

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District22
22/26

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District23
23/26

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District24
24/26

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District25
25/26

SiddalaKona is Located in Sydapuram mandal Nellore District26
26/26

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement