శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టును దోచుకుతింటున్న పెద్దల కబంధహస్తాల నుంచి కాపాడాలని మేం డిమాండ్ చేస్తున్నాం. కార్మికులకు సకాలంలో జీతాలు, ప్రావిడెంట్ ఫండ్లు చెల్లించి ఆదుకోవాలనేది మా ఆకాంక్ష. వేతనాలు ఇవ్వకుండా వేధిస్తూ.. ప్రభుత్వ నిధులను భోంచేస్తూ ప్రాజెక్టును నిర్వీర్యం చేసే పనులకు స్వస్తి పలకకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.
–పెన్నోబిలేసు, రాష్ట్ర ఉపాధ్యక్షులు,
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్


