చెల్లి పెళ్లి చేయాలనుకున్న త్రినాథ్‌ | - | Sakshi
Sakshi News home page

చెల్లి పెళ్లి చేయాలనుకున్న త్రినాథ్‌

Jun 24 2026 12:35 AM | Updated on Jun 24 2026 12:35 AM

చ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన బోడపు త్రినాథ్‌ది అత్యంత నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు పారునాయుడు, రమణమ్మలతో పాటు చెల్లి మాధవిని తనే పోషిస్తున్నాడు. త్వరలోనే చెల్లికి పెళ్లి చేసి, ఆ తర్వాత తాను వివాహం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. ఆ కళ్లల్లో ఆశలు ఇంకా మిగిలి ఉండగానే, 24 ఏళ్ల ప్రాయంలోనే త్రినాథ్‌ అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

రోదిస్తున్న త్రినాథ్‌ బంధువులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement