నిరుద్యోగ భృతి ఎప్పుడు చెల్లిస్తారు? | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ భృతి ఎప్పుడు చెల్లిస్తారు?

Feb 18 2026 7:10 AM | Updated on Feb 18 2026 7:10 AM

నిరుద్యోగ భృతి ఎప్పుడు చెల్లిస్తారు?

నిరుద్యోగ భృతి ఎప్పుడు చెల్లిస్తారు?

ఎన్నికల ముందు చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీలు గుప్పించారు. తీరా టీడీపీ ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండేళ్లు గడుసున్నా వాటిని అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడో బడ్జెట్‌లో నిరుద్యోగులకు ఎటువంటి నిధులు కేటాయించకపోవడం దారుణం. నిరుద్యోగ యువతకు ఎప్పటి నుంచి నిరుద్యోగ భృతి చెల్లిస్తారు?

– పొట్టంగి వెంకటరావు, నిరుద్యోగి,

వర్రా బుడియవలస, శిరగాం పంచాయతీ, అరకులోయ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement