ప్రతిభకు పట్టాభిషేకం
సాక్షి, పాడేరు: జిల్లాలో ఉత్తమ సేవలందించిన 239 మంది అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవం ససందర్భంగా కలెక్టర్ దినేష్‌కుమార్ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్పీ అమిత్‌బర్దర్,ఇన్‌చార్జి జేసీ,ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ,అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్,రాష్ట్ర కళలు,సాంస్కృతిక విభాగం చైర్మన్ వంపూరి గంగులయ్య,జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అరకు డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ పట్టాసి చలపతిరావుపాడేరు డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ పీవో గౌరీశంకరరావు, కేంద్ర కాఫీబోర్డు డీడీ మురళీధర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బీమశంకరరావు, పాడేరు ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు, జిల్లా ఇన్‌చార్జి ఉద్యానవన అధికారి కర్ణ, డీఎల్‌పీవో పి.ఎస్.కుమార్,
జీకే.వీధి ఏకలవ్య ప్రిన్సిపల్ రమణారావు, పాడేరు ఏటీడబ్ల్యువో అఖిల


