
జిల్లా సమగ్రాభివృద్ధిపై శ్రద్ధ పెట్టండి
సాక్షి,పాడేరు: జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా అన్నిశాఖల అధికారులు శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో విద్య, వైద్యం, ఐసీడీఎస్, వ్యవసాయ, గృహనిర్మాణం, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకాంక్ష జిల్లా అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని, పనితీరు డేటాను సక్రమంగా నమోదు చేస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. విద్యాసంస్థలకు తాగునీరు, విద్యుత్, అదనపు వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పాఠశాలల్లో బేస్‌లైన్ పరీక్షలు నిర్వహించి వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు,.
రెవెన్యూ సమస్యలపై
అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు
రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదిర్శిస్తే సంభందిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్‌కుమార్ హెచ్చరించారు. జిల్లాలోని తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లతో నిర్వహించిన
మిగతా 8వ పేజీలో
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం