
రూ.31.70 కోట్లతో 13 హాస్టల్ భవనాలు
సాక్షి,పాడేరు: జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలో రూ.31.70 కోట్లతో నిర్మించనున్న 13 హాస్టల్ భవన నిర్మాణాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. వీటికి సంబంధించిన భవన శిలాఫలకాలను స్థానికంగా కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్‌న్‌మన్ పథకంలో వంద పడకల హాస్టళ్లు 4, 50 పడకల హాస్టళ్లు 9 కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పాడేరు నియోజకవర్గంలో
మిగతా 8వ పేజీలో
వర్చువల్ విధానంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శంకుస్థాపన
శిలాఫలకాలను ఆవిష్కరించినకలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్