
సంప్రదాయ పద్ధతిలో విడిది సౌకర్యం
చింతపల్లి: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో గల గిరిజన గ్రామాల్లో సంప్రదాయ పద్ధతిలో విడిది సౌకర్యం కల్పించడంతో పాటు గిరిజనులకు ఆర్థికాభివృద్ధి సాధించేలా పర్యాటకశాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని పర్యాటకశాఖ జిల్లా మేనేజర్ గరికన దాసు అన్నారు. శనివారం మండలంలో పర్యాటక ప్రాంతాలైన లంబసింగి,తాజంగి పంచాయతీల్లోని పలు గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన మారేడుమిల్లి, లంబసింగి, అరకు ప్రాంతాల్లో (తరువాయి 8లో)
పర్యాటక సీజన్ నాటికి
అందుబాటులోకి హోంస్టేలు
పర్యాటకశాఖ జిల్లా మేనేజర్ దాసు