కాలువల ద్వారా నీళ్లొచ్చే పరిస్థితి లేదు.. | - | Sakshi
Sakshi News home page

కాలువల ద్వారా నీళ్లొచ్చే పరిస్థితి లేదు..

Aug 2 2025 6:24 AM | Updated on Aug 2 2025 6:24 AM

కాలువల ద్వారా నీళ్లొచ్చే పరిస్థితి లేదు..

కాలువల ద్వారా నీళ్లొచ్చే పరిస్థితి లేదు..

ఏమాయికుంట శివారు గురుదేవ్‌ చెరువు కింద హీరాపూర్‌లో నాకు నాలుగెకరాల సాగు భూమి ఉంది. యాసంగిలో పంటలు పండించాలంటే తప్పనిసరి ఆ చెరువు నీళ్లే దిక్కు. అయితే ఇప్పటివరకు నిండకపోవడంతో వచ్చే సాగు ఎలా చేపట్టాలో అర్థం కావట్లే. కాల్వల ద్వారా నీళ్లొచ్చే పరిస్థితి కనిపించట్లే. – పఠాన్‌ అన్వర్‌, రైతు, హీరాపూర్‌, ఇంద్రవెల్లి మండలం

చాలా చెరువులు నిండలేదు..

జిల్లాలో ఇంకా అనేక చెరువులు పూర్తిస్థాయిలో నిండలేదు. భారీ వర్షాలు కురిస్తే నిండే అవకాశం ఉంది. యాసంగిలో ఆయకట్టు భూములకు నీళ్లందించేలా చూస్తాం.

– విఠల్‌, ఈఈ, నీటిపారుదల శాఖ, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement