breaking news
vehicle inspector
-
ఏసీబీ అధికారుల వలకు చిక్కిన వెహికల్ ఇన్ స్పెక్టర్
-
వెహికల్ ఇన్ స్పెక్టర్ ఇంటిలో ఏసీబీ సోదాలు
పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్వర్ణ శ్రీనివాస్ నాయక్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం దాడులు చేశారు. బెంగళూరు, అమలాపురం, కాకినాడ, ఏలూరు తదితర ప్రాంతాల్లోని నాయక్ బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయనికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులు అందటంతో అలర్ట్ అయిన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పాలకొల్లులోని నాయక్ ఇంటి నుంచి రూ.24 వేల నగదు, కొన్ని ముఖ్యమైన పత్రాలు, ఇళ్ల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
వెహికిల్ ఇన్స్పెక్టర్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు
విజయనగరం: విజయనగరం మోటార్వెహికిల్ ఇన్స్పెక్టర్ పి. చొన్నోడు ఇంటిపై ఏసీబీ దాడులు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో బుధవారం తెల్లవారుజాము నుంచి విశాఖలోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాడులు కొనసాగుతున్నాయి. -
వెహికల్ ఇన్స్పెక్టర్ అపి ఏసీబీ దాడులు