వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు | acb rides on house of vehicle inspector chonnodu | Sakshi
Sakshi News home page

వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు

Apr 6 2016 11:43 AM | Updated on Aug 17 2018 12:56 PM

విజయనగరం మోటార్‌వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ పి. చొన్నోడు ఇంటిపై ఏసీబీ దాడులు చేపట్టింది.

విజయనగరం: విజయనగరం మోటార్‌వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ పి. చొన్నోడు ఇంటిపై ఏసీబీ దాడులు చేపట్టింది.  ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే  ఆరోపణలతో బుధవారం తెల్లవారుజాము నుంచి విశాఖలోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాడులు కొనసాగుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement