breaking news
skit
-
పార్లమెంట్లో పేలిన హుండీ చోరీ స్కిట్
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర కానుకల దొంగతనాలపై పార్లమెంటు ఎదుట శుక్రవారం కాంగ్రెస్ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. ఆ పార్టీ ఎంపీ పప్పూయాదవ్ కాషాయ వస్త్రాలు ధరించారు. పూజారి వేషంలో విరాళాల పెట్టె పట్టుకొని ముఖద్వారం వద్ద కూర్చొని నిరసన తెలిపారు.ఆ సమయంలో అక్కడి ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరుస్తూ హుండీలో కానుకలు వేశారు.హుండీలో కానుకలు పూజారి వేషంలో వచ్చిన పప్పూ యాదవ్ మంత్రాలు చదువుతూ పార్లమెంటు ఎదుట ముఖద్వారం వద్ద విరాళాల పెట్టె పట్టుకొని కూర్చున్నారు. దీంతో ఎంపీలంతా ఒక్కొక్కరిగా అతనికి హుండీలో విరాళాలు వేశారు. ఈ సందర్బంగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పప్పూయాదవ్‌కు నమస్కారం పెట్టి హుండీలో కానుకలు వేశారు. ఈ నిరసనలో ఎంపీలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీలు "అమిత్ షా పార్లమెంటుకు ఎందుకు గైర్హాజరయ్యారు?" అని రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు.రామమందిర చోరీ కేసుజూన్ 2026లో వెలుగులోకి వచ్చిన అయోధ్య రామాలయ హుండీ చోరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆలయ లెక్కింపు సిబ్బంది, ఇతర నిందితులు కలిసి సుమారు రుూ. ఏడు కోట్ల నుండి రూ. 7.5 కోట్ల వరకు విరాళాల సొమ్మును కాజేసినట్లు ప్రాథమిక నివేదికలు తెలిపాయి. ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.ఈ సందర్భంగా ఎంపీ డింపుల్ యాదవ్ మాట్లాడుతూ "అయోధ్య విరాళాల చోరీ వెనుక బడా నేతలు ఉన్నారు. చిన్న చిన్న వ్యక్తులను జైల్లో వేస్తున్నారు. వేల కోట్ల రూపాయల చందా చోరీ జరిగింది. రసీదులు ఇవ్వకుండా పెద్ద ఎత్తున విరాళాలు చోరీ చేశారు. చాలామంది బంగారం వెండి నాణేలు కూడా ఇచ్చారు. వాటి వివరాలు లేవు. భక్తిశ్రద్ధలతో ఇచ్చిన విరాళాలను దొంగతనం చేశారు. విరాళాల చోరీ పైన పార్లమెంట్లో చర్చ జరగాలి. భక్తుల విశ్వాసంతో ఆటలాడుకుంటున్నారు విరాళాల చోరీ అంశాన్ని రాబోయే ఎన్నికల ఎజెండాగా మారుస్తాం" అని అన్నారు.BJP: "Don't question Ram Mandir donations"OPPOSITION: Brings a Baba to Parliament. 🟧@RahulGandhi + Opposition MPs just staged the most unique protest we've ever seen.Pappu Yadav cosplayed as Baba with a donation box outside Parliament. Message was clear:IF YOU WON'T GIVE…— Sananda Banik (@Sbwritesco) July 31, 2026 -
ఇంట్లో నిద్రపొతే డైవర్స్
-
పెట్రోల్ కోసం రాజేష్ కష్టాలు
-
పండగ లీవ్ కోసం పాట్లు పడ్తున్న రాజేష్
-
బాబోయ్ పురుగు.. ఆంధ్రాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్
-
చెత్తేస్తే చర్యలే
-
గాలితో పెట్రోల్ తయారు చేస్తున్నతిరకాసు
-
ప్రేయసి కోసం కరెంట్ తీసేసిన లవర్
-
దివ్యాంగులపై టీడీపీ సైకోల వికృత ప్రచారం
-
CEOను ఇరికించిన Chatgpt
-
కుక్కలతో మాట్లాడుతున్న రాజేష్
-
స్వామిజీ అవతారం ఎత్తిన రాజేశూ
-
మందు పాటలు పాడుతున్న రాజేషు
-
బంగారం పుట్టిస్తానంటున్న మాయలోడు!
-
గర్ల్ ఫ్రెండ్ తో తిరగాలి డొనేషన్ ఇవ్వండి
-
బైకులోని పైసలు ఎలా కొట్టేసిండో సూడుండ్రి
-
లేని దేశంలో జాబులు ఇప్పిస్తా
-
ఇటలీలో రూ.100కే ఇల్లు
-
రచ్చబండకెక్కిన రాజేష్
-
దొంగకు వింత వింత పనిష్మెంట్లు
-
చెత్తేసే వాళ్ల ఫోటోలు తీస్తున్న రాజేష్
-
లక్షలు సంపాదిస్తున్న పని మనిషి
-
గొంతు మార్చిన రాజేశ్
-
సర్పంచ్ సాబ్..
-
ఇంద్రబాబుకు రప్పా రప్పా టెన్షన్
-
రేవంత్ రెడ్డి సిక్స్ ప్యాక్ సీక్రేట్
-
రేవంత్ రెడ్డితో పెళ్లి ముచ్చట కోసం పోతున్న రాజేష్
-
50ఏళ్ల కింది గొడవకు ఇప్పుడు ఫైటింగ్
-
చెత్త ఏరుకొని లక్షలు సంపాదిస్తా
-
ఆటో పార్కింగ్ చేస్తే లక్షల ఆదాయం
-
బట్టలు మార్చే దొంగను పట్టుకుంటా!
-
పెళ్లాం మీద అలిగి ఇల్లెక్కిన కొత్త మొగుడు
-
మహానేడులో చందాలు వసూలు.. కాక బాధపడ్తున్న ఇంద్రబాబు
-
గరం ఛాయ్ సెలబ్రేషన్స్
-
కోట శ్రీనివాస్ కోడి లెక్కన్నే ఉన్నయ్.. సూపర్ సిక్స్ పథకాలు
-
అందుకే.. తాగుడు వద్దురా అనేది
-
కార్మికుల గొప్పతనం చెబుతున్న రాజేష్
-
రూపాయికే ఎకురం భూమిస్తానంటున్న ఇంద్రబాబు
-
చేసుకోబోయే అమ్మాయి కోరికలు చూసి అవాక్కెన రాజేష్
-
అత్తాకోడళ్ల సీరియల్ ప్లాన్ చేస్తున్న రాజేష్
-
సార్.. ఒక జాబ్ కావాలి !
-
స్కిట్ వివాదం.. యాంకర్ రవి మరో వీడియో
ఓ స్కిట్ కారణంగా యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ వివాదంలో చిక్కుకున్నారు. నందీశ్వరుడిని పెట్టి చేసిన ఓ సీన్ వల్ల హిందు సంఘాలు భగ్గుమన్నాయి. ఈ విషయమై ఇదివరకే క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి.. ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేశాడు. మరింత వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) నేను చత్రపతి శివాజీని ఫాలో అయ్యే వ్యక్తిని.. హనుమాన్ చాలీసా చదివే వ్యక్తిని.. పొద్దున లేచినప్పటి నుంచి మనసులో శివుని మంత్రం జపించే వ్యక్తిని.. నేను హిందువునే. నా మతం అంటే నాకు ఇష్టం.. అందరిలా మతం కోసం నేను కూడా ఫైట్ చేసేవ్యక్తిని. యూట్యూబ్‌లో మేం చేసిన స్కిట్ లేదు. చాలా మంది హర్ట్ అయ్యారని డిలీట్ చేశాం.సోషల్ మీడియాలో నా ఫోన్ నంబర్ పెట్టి హిందూ మతాన్ని హర్ట్ చేశానని అంటున్నారు. దీంతో నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. అందులో ఓ కాల్ రికార్డింగ్ వైరల్ అవుతోంది. షోలో స్టేజీపై నందీశ్వరుడిని పెట్టిన తర్వాత చెప్పులు విప్పి నిష్టతో చేసిన స్పూఫ్ అది. ఎవరినో హర్ట్ చేయాలని చేసిన స్కిట్ కాదు. సినిమాలో ఉన్నట్లే సీన్ రీ క్రియేట్ చేశాం. ఇలాంటివి భవిష్యత్తులో జరుగకుండా జాగ్రత్తగా ఉంటాం అని రవి చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బేబీ.. ఇలా అయితే కష్టమే!) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
పరీక్ష పేపర్లు దిద్దుతున్న రాజేష్
-
ఈ డాక్టర్ గుండె ఆపరేషన్ చేస్తే అంతే సంగతి!
-
పికిల్ మీమ్స్
-
ఈఎంఐలు వసూలు చేస్తా అంటున్న రాజేష్
-
ట్యాక్స్ గుబులు
-
అమ్మకు వందనం తాతకు అప్పడం అంటున్న పాల్
-
38 గంటలు నిల్చొని వరల్డ్ రికార్డు
-
పాత సెల్ ఫోన్లు కొంటున్న రాజేష్
-
మా తాత అప్పు సుల్తాన్
-
ఇడ్లీ చూసి భయపడుతున్న రాజేష్
-
పెళ్లిపై రాజేష్ తికమక
-
కుర్చీల వ్యాపారం చేస్తానంటున్న రాజేష్
-
భార్య పుట్టింటికి వెళ్లిందని చాక్లెట్లు పంచుతున్న రాజేశ్
-
ఏఐ బాయ్ ఫ్రెండ్గ మారుతానంటున్న రాజేష్
-
ప్రియుడిపై కంప్లైంట్
-
భార్య మీద కోపంతో ఇదేం పాడు పని
-
జీవితాంతం నిద్రవోనని ఛాలెంజ్
-
ప్రయాగరాజ్ ల పళ్ల పుల్లలు అమ్ముతానంటున్న రాజేశ్
-
లోకేష్‌కు కొత్త బాడీగార్డ్!
-
సూపర్ 6 కొడుతా అని డకౌట్
-
కొత్త చైనా వైరస్ గురించి తెల్సుకొని భయపడ్తున్న రాజేషు
-
కొత్త ఏడాదిలో కొత్త ప్లాన్స్
-
అత్త పై పగతో కోడలు ఏం చేసిందో తెలుసా?
-
అచ్చం లక్కీ భాస్కర్ లాగానే
-
పాల్ ప్రపంచ పాద యాత్ర
-
డింగా డింగా వైరస్
-
బిచ్చగానిలా స్ట్రింగ్ ఆపరేషన్
-
కోడిని మింగితా అంటున్న రాజేష్
-
బైక్ ట్యాక్సీ డ్రైవర్ సక్సెస్ స్టోరీ
-
రాజి తాత లవ్ స్టోరీ
-
పుష్ప టు జాతర సంబురాల్లో రాజేష్
-
పెళ్లాం బాధ భరించలేను బాబోయ్
-
గుడిసెలో బతుకుతానంటున్న రాజేశ్
-
ఉత్తుత్తిగనే బీపీ పెంచుకుంటున్న రాజేశ్
-
గరం రాజేష్ కొత్త ఆక్సిజన్ బార్
-
అపరిచితుడిలా మారుతున్న రాజేషు
-
కొత్త ప్రపంచ యాత్రికుడు..
-
ఐపీఎల్ ఆడతానంటున్న రాజేష్
-
ఆ అరటిపండుకు రూ. 50కోట్లు
-
ఇగ సినిమా రివ్యూలు బంద్!
-
సభకు పోయి కుర్చీలు తెచ్చుకుంటా
-
లేడీ మంత్రికి అరటిపళ్ల జబ్బు
-
ఆపరేషన్ 'సమోసా'
-
రెండు గ్రూపుల గొడవలో తన్నులు తిన్న రాజేశ్
-
ఐదేళ్లుగా నకిలీ కోర్టు నడుపుతున్న ఘనుడు..
-
బడికి వోతున్న రాజేషు.. సద్వుయెప్పే బడి కాదయ్యో...
-
కలలో నిజంగ మాట్లాడుతున్న రాజేష్
-
డిజిటల్ దోస్తులొచ్చేస్తున్నారు
-
సంపద సృష్టించు పార్టీ!
-
అన్ని డిలీట్ చేస్తున్న ఇంద్రబాబు..
-
రెడ్‌బుక్‌తో బిల్డప్‌లు
-
భజనకు పోయి బోర్లా పడ్డ పవన్
-
ఫోటో షూట్ బిజీలో చంద్రబాబు..
-
గాలి తయారు చేసే సైంటిస్ట్ అయిన రాజేష్
-
చంద్రబాబు ఇంగ్లీష్ పై.. గరం రాజేష్ సెటైర్స్
-
కిల్ బిల్డింగ్ పాండే అవతారమెత్తిన రాజేష్
-
పాత ఫోన్ లు కొంటున్న రాజేశ్
-
వెయ్యి కోట్ల వజ్రం దొరికింది
-
మనసుకు నచ్చితే ఏదైనా చేస్తానంటున్న రాజేశ్
-
దొంగతనం నేర్పే స్కూలేందయ్యో..
-
రోజూ బిర్యానీ దొరకని నిరుపేద రాజేష్
-
లోకేష్ చెప్పిండని కొత్త పంటలేస్తనంటున్న రాజితాత
-
పవనన్న క్యాంటీన్ పెడతానంటున్న రాజేషు
-
వాళ్లని నిద్రపుచ్చితే రోజుకు రూ.15000
-
వందకోట్ల మందికి చెవుడు ఖాయం
-
విరాళాలు వసూల్ చేస్తున్న రాజేష్
-
కూటమి పేరుతో దాదాగిరి
-
దిల్ సుఖ్ నగర్ కు విమానమా !
-
అనిత మేడం.. నేను రెడీ అంటున్న రాజేష్
-
నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 18 వేలు..
-
ఇంద్రబాబు, జతీష్ కుమార్ ల మాట ముచ్చట
-
జ్యూస్ షాపులో జాబ్.. డిగ్రీ ఉంటేనే..
-
నేను లాఠీ పడతా మేడం
-
చెత్తపన్ను వసూల్ రాజా
-
ఇంద్రబాబు యాంకర్ కు వందనం
-
తాలూకా ప్లేట్ విరుగుద్ది
-
షేర్లు కొంటా అంటున్న రాజేష్
-
ఇవేం కోల్వులు !
-
పసుపు బిళ్ల ఉంటే పోలీస్ కూడా సలాం కొట్టాలి
-
ఈఎంఐల్లో లంచాలు
-
ఎంపీ బరిలో కోకాపేట ఆంటీ
-
సీటు కావాలంటే రాజీనామా చేయండి
-
అబద్దాల చంద్రం
-
పెళ్లం కొడుతోంది..
-
కుర్చీ మడ్తపెడుతున్న రాజేష్
-
వెల్లుల్లి ధరలకు వామ్మో అంటున్న రవళి
-
శ్రీలంక పారిపోతునంటున్న రాజేశ్
-
రండి బాబు రండి..ఢిల్లీలో బాబు ముష్టి
-
కేసు పెడతా
-
తలా పది ఓట్లు అంటున్న రవళి
-
ఏడో తారీఖు ఏక్ దమ్ దవతిస్త
-
అప్పుడెట్లుండె ఎలక్షన్స్..ఇప్పుడెట్లుండె ఎలక్షన్స్
-
అబద్దం గెలవాలి అంటున్న రాజేష్
-
ముక్కా చుక్కా..లక్కీ డ్రా
-
ఇంద్రబాబుకు విచిత్ర గన్ మెన్
-
పాల్ పార్టీలో చేరుతా..ఎమ్మెల్యే అవుతా..
-
టీడీపీలో చేరుతా..మంత్రిని అవుతా..
-
కైస హే..మై దేఖ్ తుమ్...తుమ్ జావ్..
-
చిట్టినాయుడుకి చిట్టిప్రశ్నలు..లోకేష్ ఫ్రస్టేషన్
-
కాస్తయితే...దీప్తి లక్షలు పోగొట్టుకునేది
-
ఉంగరం పోయిందనీ..
-
డోంట్ వర్రీ నేటి నుంచి 2000 వేల నోట్ల మార్పిడి..!
-
24 గంటలు షాపులు తెరిచే ఉంటాయోచ్
-
బైక్‌పై శివ-పార్వతుల వేష ధారణలో నిరసన.. అరెస్ట్!
డిస్పూర్: దేశంలో పెట్రోల్, డీజిల్‌లతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయి. పెరిగిపోతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ధరల పెరుగుదలపై తమకు తోచిన విధంగా నిరసన తెలుపుతున్నారు ప్రజలు. అలా.. పెట్రోల్ ధరలపై వినూత్న రీతిలో నిరసన తెలిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శివుడు, పార్వతి వేషధారణలో ధరలపై చిన్న నాటకం ప్రదర్శించి హిందూ సంఘాల ఆగ్రహానికి గురయ్యారు. అసోంలోని నగావ్ జిల్లాకు చెందిన బిరించి బోరా అనే వ్యక్తి తనకు వచ్చిన విద్యతో పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపారు. బోరా.. శివుడిగా చిన్న నాటకం ప్రదర్శించారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలకు ఆగ్రహాన్ని తెప్పించింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాయి. రాజకీయాల కోసం మతాలను వాడుకుంటున్నారని ఆరోపించాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. బిరించి బోరాను అరెస్ట్ చేసి నగావ్ సదర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శివపార్వతుల నాటకంలో ఏముంది? ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హయాంలో ధరల పెరుగుదలపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన బిరించి బోరా.. వీధి నాటకం వేశారు. బోరా శివుడిగా.. కోయాక్టర్ పరిశిమిత పార్వతిగా బైక్‌పై వెళ్తుంటారు. కొద్ది దూరం వెళ్లగానే పెట్రోల్ అయిపోయి.. బండి ఆగిపోతుంది. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం నడుస్తుంది. దీంతో పెట్రోల్ ధరల పెంపు సహా ఇతర అంశాలను లేవనెత్తుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై శివుడు ఆరోపణలు చేస్తారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని పిలుపునిస్తారు. ఇదీ చదవండి: జైలు నుంచే అక్రమాలు.. 81 మంది అధికారులకు లక్షల్లో ముడుపులు -
కొంపముంచిన స్కిట్ బండి సంజయ్ కు షాక్..!!
-
నాటకం వేసిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : పట్టు వస్త్రాలు, ఆభరణాలు, కిరీటం, పెద్ద మీసం, రాజులాగా మేకప్.. హిందీలో ఏకధాటిగా డైలాగ్‌లు చెబుతూ ప్రేక్షకులను ఆలరించారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్ష వర్ధన్. శుక్రవారం ఎర్రకోటలో నిర్వహించిన ‘రామ్‌లీలా’ నాటకంలో, హర్షవర్ధన్ మిథిల రాజు జనకుడి వేషం వేశారు. మీసం, మేకప్‌తో డ్రామా ఆర్టిస్ట్‌లాగానే తయారయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ కార్యక్రమంలో జనక మహారాజు వేషంలో పరిశుభ్రమైన పర్యావరణాన్ని ఏర్పరుచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛమైన వాతావరణంలో జీవించాలని కోరుకుంటారు.. గాలి స్వచ్ఛంగా మారితే అది ఆరోగ్యకరమైన జీవనానికి దారితీస్తుందని అన్నారు. కార్యక్రమం ప్రారంభానికే ముందే హర్షవర్ధన్ తాను రామ్‌లీలాలో నాటకంలో సీతా దేవి తండ్రి అయిన జనక మహారాజు పాత్ర వేస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. హర్షవర్ధన్ గతంలో భోజ్‌పురి నటుడు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. #राजा_जनक के रूप में अपना किरदार देखकर मुझे आश्चर्य हुआ। यह शायद #मर्यादापुरुषोतमश्रीराम और माता #सीता के आर्शीवाद का ही परिणाम है कि मैं इस भूमिका को लोगों की आकांक्षाओं के मुताबिक निभा पाया। #RamLeela #रामलीला @BJP4India pic.twitter.com/JKjOgQZVzT — Dr. Harsh Vardhan (@drharshvardhan) October 12, 2018 -
ఆకట్టుకున్న ‘అంబేడ్కర్ రాజగృహ ప్రవేశం’
పాత గుంటూరు: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సౌజన్యంతో పూలే, అంబేడ్కర్ అధ్యయన కేంద్రం నిర్వహణలో శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం నిర్వహించిన మహాత్మా జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్ రాజగృహ ప్రవేశం నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీ సింధూరి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్.డి.విజయభాస్కర్ కలం నుంచి వెలువడిన నాటకాన్ని పడమటి గాలి సృష్టికర్త పాటిబండ్ల ఆనందరావు దర్శకత్వం వహించారు. కార్యక్రమంలో జిల్లా రిజిష్ట్రర్.ఎస్.బాలస్వామి, కె.రవిశేఖర్, ఎస్.ఎమ్.ప్రకాష్‌కుమార్. డాక్టర్.నూతక్కి సతీష్, టి.రజనీకాంత్, డాక్టర్.కాకాని సుధాకర్, జి.సుకుమార్,అబ్దుల్‌వహీద్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతమ్మ మహత్యం నాటక ప్రదర్శన
తెనాలి: కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మూడురోజుల భక్తిరస పౌరాణిక నాటకోత్సవాలు శుక్రవారం సాయంత్రం ఇక్కడి మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. పట్టణానికి చెందిన శ్రీవిజయలక్ష్మీ శ్రీనివాస నాట్యమండలి ఆధ్వర్యంలో తొలిరోజున శ్రీతిరుపతమ్మ మహాత్మ్యం నాటకాన్ని ప్రదర్శించారు. తొలుత స్థానిక సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రజ్వలిత వ్యవస్థాపకుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో ప్రముఖ హార్మోనిస్టు, నాటక సమాజం ఆర్గనైజరు దీపాల సుబ్రహ్మణ్యం, జి.బుల్లెబ్బాయి, ఆర్సీ శేఖర్, కొండలరావు, చెన్న సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


