breaking news
NSUI Workers
-
31 మంది ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్ : పీపీఈ కిట్లతో ప్రగతి భవన్‌ను ముట్టడికి యత్నించిన ఎన్ఎస్యూఐ కార్తకర్తలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 31 మంది ఎన్ఎస్యూఐ కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. -
కోమటిరెడ్డి ఇల్లు ముట్టడి
హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటిని ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ముట్టిడించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన ఎన్ఎస్ యూఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీపీసీసీకి సారథిగా పొన్నాల లక్ష్మయ్య కంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపిక వరస్ట్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
దెబ్బకు దెబ్బ తీస్తున్న క్రేజీవాల్