31 మంది ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలకు రిమాండ్ | NSUI Activists Remanded For Obsession Pragati Bhavan with PPE kits | Sakshi
Sakshi News home page

ప్రగతి భవన్‌ ముట్టడి.. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల అరెస్టు

Aug 13 2020 12:41 PM | Updated on Aug 13 2020 12:53 PM

NSUI Activists Remanded For Obsession Pragati Bhavan with PPE kits - Sakshi

సాక్షి, హైదరాబాద్ : పీపీఈ కిట్లతో ప్రగతి భవన్‌ను ముట్టడికి యత్నించిన ఎన్‌ఎస్‌యూఐ కార్తకర్తలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 31 మంది ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement