breaking news
Mayor Conference
-
గుజరాత్ సదస్సులో YS జగన్ పాలనపై ప్రశంసలు
-
ప్రణబ్, మోడీలకు కేసీఆర్ ఆహ్వానం
హైదరాబాద్: హైదరాబాద్ లో జరుగనున్న మేయర్ల సదస్సుకు హాజరుకావాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీలకు తెలంగాణ సీఎం కేసీఆర్ అహ్వానించనున్నారు. అక్టోబర్ మొదటి వారంలో హైదరాబాద్ లో మెట్రోపాలిటన్ నగరాల మేయర్ల సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సులో ప్రధాని, రాష్ట్రపతిలను అతిధులుగా ఆహ్వానించడానికి ప్రయత్నాలు చేపట్టింది.


