వీకెండ్ షాపింగ్ చేయండిలా..
అందమైన షాపింగ్ తో పాటు అనుకూలమైన ధరలలో ఆనందకరమైన షాపింగ్ చేయాలనకుంటున్నారా? భారీ డిస్కౌంట్ల కోసం అన్వేషిస్తున్నారా? అయితే సాక్షి టీవీ అందిస్తున్న 'షాపింగ్ ప్లస్ కార్యక్రమాన్ని చూడండి. మీకు కావాల్సిన వస్తువులు డిస్కౌంట్ ధరలకు ఎక్కడెక్కడ లభ్యమవుతున్నాయో క్షణాల్లో తెలుసుకోండి.
దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, టీవీలు, లెదర్ ఉత్పత్తులు.. ఇలా ఎన్నో రకాల వస్తువులపై అనేక ఆఫర్లున్నాయి. దాదాపు 50-60 శాతం వరకు తగ్గింపు ధరలకే వీటిని మీరు సులభంగా పొందచ్చు. అంతేకాదు ఫిట్నెస్, సౌందర్య రక్షణ ట్రీట్మెంట్ కూడా తక్కువ ధరలో చేయించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ కార్యక్రమం చూడండి, వీకెండ్ షాపింగును ఎంజాయ్ చెయ్యండి.
కొన్ని ఆఫర్లు ఇవీ...
బంటియా, సికింద్రాబాద్, కొంపల్లి, దిల్సుఖ్ నగర్, జూబ్లీహిల్స్ 63 శాతం వరకు డిస్కౌంట్
బంటియా, సికింద్రాబాద్, కొంపల్లి, దిల్సుఖ్ నగర్, జూబ్లీహిల్స్ డైనింగ్ టేబుల్ రూ. 5900 నుంచి, సోఫా సెట్ 16900 నుంచి
జైదుర్గ, అమీర్‌పేట, 50 శాతం వరకు డిస్కౌంట్
శ్రీ అంబా ఇంటీరియర్స్, కూకట్పల్లి, 10 శాతం వరకు డిస్కౌంట్
అల్టెక్ ఇంటీరియర్స్, లాల్ బంగ్లా, అమీర్‌పేట్, 20 శాతం వరకు డిస్కౌంట్
ఫర్నీచర్ మార్ట్, సికింద్రాబాద్-60 శాతం వరకూ డిస్కౌంట్
ఆర్కే ఫర్నీచర్స్, అమీర్ పేట-15 శాతం వరకూ డిస్కౌంట్
అక్షయ జ్యూవెలరీ, సికింద్రాబాద్, రూ. 1000 వరకు తగ్గింపు
సీఎంఆర్, సోమాజిగూడ 20 శాతం నుంచి 50 శాతం వరకూ ఆఫర్
హెచ్ఎస్సీ షాపింగ్ మార్ట్, స్వప్నలోక్, సికింద్రాబాద్, 5 శాతం వరకు డిస్కౌంట్
ఉప్పాడ వీవర్స్ సొసైటీ, అమీర్‌పేట్, 10 నుంచి 50 వరకు డిస్కౌంట్,
పాన్ అమెరికా, దిల్సుఖ్నగర్, 10 నుంచి 30 వరకు డిస్కౌంట్
డెనిమ్ జీన్స్ కంపెనీ, మెహిదీపట్నం 3 జీన్స్ ధర 1999
గద్వాల్ వీవర్స్ సోసైటీ, అమీర్ పేట క్రాస్ రోడ్స్-10 శాతం నుంచి 66 శాతం వరకూ ఆఫర్స్
ప్రియాంక రెడీమేడ్ గార్మెంట్స్, సికింద్రాబాద్- ఫ్యాన్సీ శారీస్ పై ఆఫర్స్
టర్నియర్స్ వేర్, సికింద్రాబాద్-10 శాతం వరకూ డిస్కౌంట్
తిరుమల ట్రేడింగ్ కంపెనీ, తిరుమలగిరి, మెన్స్‌వేర్, కిడ్స్వేర్పై ఆఫర్స్
అకేషన్, తిరుమలగిరి, మెన్స్‌వేర్‌పై ఆఫర్స్
వన్ స్టాప్ అపారెల్ ఫర్ మెన్, ఏఎస్ రావు నగర్, ఆఫర్స్
రెడ్ టేప్, తిరుమలగిరి- 50 శాతం వరకూ డిస్కౌంట్
లిబర్టీ, కార్ఖానా, విక్రమ్‌పురి కాలనీ 40 వరకు డిస్కౌంట్
జెప్పో ఫుట్ వేర్, స్వప్నలోక్, సికింద్రాబాద్, ఆఫర్స్
హ్యాపీ ఫుట్‌వేర్, తిరుమలగిరి, 40 శాతం వరకు డిస్కౌంట్
వైల్స్, పంజాగుట్ట, 30 శాతం వరకు డిస్కౌంట్
రీబోక్ షో రూమ్, తిరుమలగిరి, 50 శాతం వరకు డిస్కౌంట్
ఫెయిత్ షూస్, సికింద్రాబాద్, 13 వరకు డిస్కౌంట్
ప్రైమ్ లెదర్స్, సికింద్రాబాద్, 30 వరకు డిస్కౌంట్
డిసైర్ గైస్, సికింద్రాబాద్, 20 వరకు డిస్కౌంట్
వుడ్లాండ్, పంజాగుట్ట, ఆఫర్స్
విజన్ ఎక్స్‌ప్రెస్, ఇనార్బిట్ మాల్, 25 శాతం వరకు డిస్కౌంట్
వరల్డ్ విజన్, సికింద్రాబాద్, 20 వరకు డిస్కౌంట్
నవీనాస్, హెల్త్ అండ్ బ్యూటీ సర్వీసెస్, జూబ్లీహిల్స్, 40 వరకు డిస్కౌంట్
సాబెరిస్ ఆప్టికల్స్, కొండాపూర్, 50 వరకు డిస్కౌంట్
కార్డియో ఫిట్నెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, 40 వరకు డిస్కౌంట్
టర్న్హలె, కార్ఖానా, సైనిక్‌పురి ఆఫర్స్
సోనో విజన్, ఎర్రమంజిల్ బస్టాప్ దగ్గర ఆఫర్స్
మారుతి సుజుకీ, హిమాయత్ నగర్, ఆఫర్స్
మహీంద్రా, హైదరాబాద్, ఆఫర్స్