breaking news
heart attack movie stills
-
డీజే సౌండ్‌తో వ్యక్తి మృతి!
కొమ్మాది(విశాఖ): వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం 8వ వార్డు ఎండాడ బీసీ కాలనీలోని యూత్ ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు నిర్వహించిన వినాయక చవితి వేడుకల అనంతరం శనివారం రాత్రి నిమజ్జన ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా డీజే ఏర్పాటు చేయగా స్పీకర్లు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మోగాయి. అదే ప్రాంతానికి చెందిన రెడ్డిపిల్లి శంకర్రావు (62) శబ్దానికి ఉలిక్కిపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. డీజే శబ్దం కారణంగానే ఘటన జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పీఎం పాలెం పోలీసులు ఘటనపై వివరాలు సేకరించారు. -
‘హార్ట్ ఎటాక్’ సినిమా స్టిల్స్
-
హార్ట్ ఎటాక్ సినిమా స్టిల్స్
నితిన్ హీరోగా పూరి జగన్నాధ్ డెరైక్షన్‌లో, పూరి జగన్నాధ్ సొంత బ్యానర్, పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ పై నిర్మిస్తున్న చిత్రం ‘ హార్ట్ ఎటాక్ ’చిత్రంలో అదా శర్మ హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి కానుక ఈ సినిమా జనవరి 12 విడుదల చేస్తున్నారు.


