breaking news
Greater Congress
-
గ్రేటర్ కాంగ్రెస్ లో అసమ్మతి సెగ
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు తారాస్థాకి చేరుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించిన వారికి.. తాజాగా టికెట్లు ఇస్తున్నారని ఒక వర్గం వారు ఆరోపించారు. మరి కాసేపట్లో అసమ్మతి నేతలు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. కాగా.. తమ మాట వినక పోతే.. రాజీనామాకు కూడా సిద్దమని గ్రేటర్ నేతలు హెచ్చరించారు. సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీశైలం గౌడ్, శ్రీధర్, బిక్షపతి యాదవ్ లు మరి కాసేపట్లో పీసీసీ అధ్యక్షుడిని కలవనున్నట్లు ప్రకటించారు. -
గ్రేటర్లో ముసలం