breaking news
Dharanikota
-
పల్నాడు జిల్లా ధరణికోటలో రెచ్చిపోయిన దుండగులు
-
బుద్ధుడి సన్నిధిలో బుడతడు..
ఇక్కడ కనిపిస్తున్న బుడతడు బుద్ధుడి సన్నిధిలో సేద తీరుతున్నట్లు ఉంది కదూ.. ఇతని తల్లిదండ్రులు అమరావతి మండలంలోని ధరణికోట వద్ద పుష్కర పనుల కోసం వచ్చారు. పిల్లవాడి కోసం నాలుగు కర్రలు, దుప్పటితో పందిరి వేసి ఒక ఆటవస్తువు చేతిలో పెట్టారు. తర్వాత ఇదిగో ఇలా.. బుద్ధిగా ఆడుకుంటూ కనిపించాడు. ఫొటో: రూబెన్