-
ఫైనల్లో సానియా జోడి
సిడ్నీ: ఈ సీజన్లో వరుసగా రెండో టైటిల్‌కు సానియా మీర్జా మరో అడుగు దూరంలో నిలిచింది. డబ్ల్యూటీఏ సిడ్నీ ఓపెన్‌లో టాప్‌సీడ్ సానియా–బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సానియా–బార్బరా ద్వయం 6–1, 6–2 తేడాతో వానియా కింగ్ (అమెరికా)–యరోస్లావా ష్వెడోవా (కజకిస్తాన్) జోడీపై సునాయాసంగా నెగ్గింది. కేవలం 51 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో తమకు లభించిన ఐదు బ్రేక్ పాయింట్లను సానియా జోడీ కాపాడుకుని పైచేయి సాధించింది. ఫైనల్లో వీరు టిమియా బబోస్–అనస్తేసియా పవ్లిచెంకోవా జంటతో ఆడనున్నారు. గతేడాది మార్టినా హింగిస్‌తో విడిపోయిన తర్వాత సానియా ఇతర భాగస్వాములతో ఆడిన 8 టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి. ఇప్పటికే స్ట్రికోవాతో కలిసి తను సిన్సినాటి, టోక్యో ఈవెంట్స్‌ను గెలుచుకుంది. 2014లో బెథానీ, 2015లో హింగిస్‌తో కలిసి సిడ్నీ ఓపెన్ గెలుచుకున్న సానియా, వరుసగా మూడో ఏడాది ఫైనల్లోకి ప్రవేశించడం విశేషం. -
మరో టైటిల్ పోరుకు సానియా జంట
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొమ్మిదో డబుల్స్ టైటిల్ సాధించేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో విజయం దూరంలో నిలిచింది. చైనాలో జరుగుతున్న వుహాన్ ఓపెన్‌లో సానియా మీర్జా తన చెక్ రిపబ్లిక్ భాగస్వామి బార్బరా స్ట్రికోవాతో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ సానియా-స్ట్రికోవా ద్వయం 6-4, 3-6, 10-7తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. గంటా 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తొలి సెట్‌ను నెగ్గినా రెండో సెట్లో తడబడింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకొని విజయాన్ని ఖాయం చేసుకంది. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-స్ట్రికోవా 6-3, 7-6 (7/5)తో తిమియా బాబోస్ (హంగేరి)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)లపై విజయం సాధించారు. ఫైనల్లో బెథానీ మాటెక్ సాండ్స (అమెరికా)-లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్)లతో సానియా-స్ట్రికోవా తలపడతారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్‌కు తప్పిన ప్రమాదం
సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement