breaking news
ayalalithaa
-
అన్నాడీఎంకేలో కొత్త సంక్షోభం
-
తీవ్ర ప్రకృతి విపత్తు రాష్ట్రం: జయలలిత
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడును కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రకృతి విపత్తు రాష్ట్రంగా ప్రకటించిందని ముఖ్యమంత్రి జయలలిత గురువారం వెల్లడించారు. తమిళనాడులోని అనేక జిల్లాలు ఇటీవలి భారీ వర్షాలకు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయని, అలాగే చెన్నై నగరం వరద ముంపునకు గురైందని ఆమె చెప్పారు. వర్షం, వరదల కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానని, దానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం తమిళనాడును తీవ్ర ప్రకృతి విపత్తు రాష్ట్రంగా ప్రకటించిందని ఆమె చెప్పారు. -
అక్టోబర్ 6 వరకూ జైల్లోనే జయలలిత