-
యువకుడు దారుణ హత్య
కొత్తూరు: బాకీ విషయమై తలెత్తిన వివాదం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఈ విషాద ఘటన కొత్తూరు మండలం వసప గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
-
ఉచిత బస్సు జిల్లా వరకే..!
సాక్షి, న్యూఢిల్లీ: సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు హామీకి కూటమి ప్రభుత్వం ఆంక్షల బ్రేక్ వేస్తోంది. కేవలం జిల్లా వరకు మాత్రమే మహిళల ఉచిత ప్రయాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
Wed, Jul 09 2025 07:48 AM -
ప్రాణహిత పరవళ్లు..
కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం వద్ద గోదావరితో కలిసి ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది.
Wed, Jul 09 2025 07:48 AM -
" />
జ్వరంతో బాలుడి మృతి
కేసముద్రం: జ్వరంతో ఓ బాలుడి మృతి చెందాడు. ఈ ఘటన ఇనుగుర్తి మండలం తారాసింగ్ తండాజీపీ శివారు బావోజీతండాలో చోటు చేసుకుంది.
Wed, Jul 09 2025 07:48 AM -
" />
‘వేం’ కారునుంచి పొగ
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం సోమ్ల తండా గ్రామ శివారులోని హెలిపాడ్ సమీపంలో నిలిపిన ఇన్నోవా కారు నుంచి మంగళవారం ఒక్కసారిగా పొగ వచ్చింది.
Wed, Jul 09 2025 07:48 AM -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మన్మోహన్ సామల్
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మన్మోహన్ సామల్ మరోమారు ఎన్నిక అయ్యారు. మంగళవారం ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర శాఖ సంస్థాగత ఎన్నికల వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన బీజేపీ కేంద్ర నాయకుడు సంజయ్ జైస్వాల్ ప్రకటన చేశారు.
Wed, Jul 09 2025 07:46 AM -
10 కేజీల గంజాయి స్వాధీనం
నరసన్నపేట: ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న 10 కేజీల గంజాయిని నరసన్నపేట పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు బసంత మహాపాత్రో, సిద్దాంత స్వైన్లను అరెస్టు చేసినట్లు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
Wed, Jul 09 2025 07:46 AM -
కాంగ్రెస్‌కు పలువురు రాజీనామా
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీకి చెందిన కుంద్రా సమితి సభ్యులు, సర్పంచ్‌లు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం కొరాపుట్ జిల్లా కుంద్రా సమితికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జయపూర్ పట్టణంలోని సంగం కల్యాణ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
Wed, Jul 09 2025 07:46 AM -
హత్య కేసులో నిందితుడు అరెస్టు
కొత్తూరు: మండలంలోని వసప గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో మంగళవారం హాజరు పరిచినట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు.
Wed, Jul 09 2025 07:46 AM -
బురదలో దిగబడిన బస్సు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి నీలిగూడ గ్రామం ప్రధాన రహదారిలో మంగళవారం పోడియా నుంచి మల్కన్‌గిరికి వెళ్తున్న బస్సు బురదలో దిగబడింది. రెండు గంటలపాటు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాక్టర్ సాయంతో బస్సును ఒడ్డుకు చేర్చారు.
Wed, Jul 09 2025 07:46 AM -
పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు
బూర్జ: మండలంలోని పాలవలస జెడ్పీహెచ్ స్కూల్, అల్లెన ప్రాథమికోన్నత పాఠశాలల్లో డీఈవో డాక్టర్ తిరుమల చైతన్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా పాలవలస జెడ్పీ హైస్కూల్ పరిశీలించారు.
Wed, Jul 09 2025 07:46 AM -
కిశోర్, విద్యా చట్టాలపై అవగాహన
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ ఆధ్వర్యంలో జయపురంలోని సరస్వతీ శిశు విద్యామందిర అరవిందనగర్ ప్రాంగణంలో సోమవారం కిశోర్ న్యాయ చట్టం 2015 (శిశు సంరక్షణ, భద్రత చట్టం) బాధ్యతాయుత విద్యా చట్టాలపై చైతన్య శిబిరాన్ని నిర్వహించారు.
Wed, Jul 09 2025 07:46 AM -
మధుమేహుల్లారా...టీబీ కేర్‌ఫుల్
లబ్బీపేట(విజయవాడతూర్పు): మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో క్షయ ముప్పు పొంచి ఉంది. వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటంతో క్షయ త్వరగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Wed, Jul 09 2025 07:46 AM -
తండ్రి మందలించాడని ఇంటి నుంచి పరార్
కోనేరుసెంటర్: తండ్రి మందలించాడన్న కోపంతో ఓ ఇంటర్ విద్యార్థి ఇంటి నుంచి పరారయ్యాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Wed, Jul 09 2025 07:46 AM -
రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం
పామర్రు: రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన పామర్రు మండలంలో మంగళవారం జరిగింది.
Wed, Jul 09 2025 07:46 AM -
" />
ప్రమాదాల నివారణకు స్టాప్.. వాష్.. రిఫ్రెష్ అండ్ గో
లబ్బీపేట(విజయవాడతూర్పు): అర్థరాత్రి సమయాల్లో...వేకువ జామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నగర పోలీసులు ‘స్టాప్.. వాష్.. రిఫ్రెష్ అండ్ గో ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Wed, Jul 09 2025 07:46 AM -
రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రాగా మార్చారు
కూటమి ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజంWed, Jul 09 2025 07:46 AM -
నేరాలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టండి
కోనేరుసెంటర్: సీసీఎస్ సిబ్బంది సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లాలోని సీసీఎస్ అఽధికారులు, సిబ్బందితో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు.
Wed, Jul 09 2025 07:46 AM -
కూచిపూడి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించండి
అధికారులకు కలెక్టర్ బాలాజీ ఆదేశంWed, Jul 09 2025 07:46 AM -
లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జయిన కారు
కారులో ఉన్న వ్యక్తి క్షేమంWed, Jul 09 2025 07:46 AM -
" />
కన్నప్ప.. నా పూర్వజన్మ సుకృతం
సినీనటుడు మోహన్‌బాబుWed, Jul 09 2025 07:46 AM -
వాడవాడలా.. వైఎస్సార్ స్మృతిలో
అందుబాటులో విత్తనాలు విత్తనోత్పత్తి చేసే రైతులకు మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో బ్రీడర్ సీడ్ అందుబాటులో ఉన్నాయని పరిశోధనా సహా సంచాలకుడు తెలిపారు. 8లో uకొబ్బరి ధర అదుర్స్
Wed, Jul 09 2025 07:44 AM -
భర్త వేధింపులు భరించలేక గర్భిణి ఆత్మహత్య
భువనగిరి: భర్త వేధింపులు భరించలేక ఉరేసుకుని గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం భువనగిరి పట్టణంలో జరిగింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండల కేంద్రానికి చెందిన వంగాల బాబు, నీరటి కవిత(30) 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
Wed, Jul 09 2025 07:44 AM -
విపత్తు పరిస్థితులపై ఎయిమ్స్‌లో శిక్షణ
బీబీనగర్: విపత్తు పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించేలా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, విపత్తు నిర్వహణ విభాగం ద్వారా బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలకు అందజేసిన భారత్ హెల్త్ ఇనిషియేటివ్, సహయోగ్ హిత మైత్రి క్యూబ్‌ల వినియోగంపై మంగళవారం 100మందికి శిక్షణ ఇచ్చారు.
Wed, Jul 09 2025 07:44 AM -
నెమలి, జింక మాంసం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
వేములపల్లి: జాతీయ పక్షి నెమలి, జింక మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని వేములపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Jul 09 2025 07:44 AM

Thu, Aug 07 2025 06:48 AM -