-
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల:
-
ఎరువుల ఎగుమతులపై చైనా నిషేధం
చైనా ప్రత్యేక ఎరువుల ఎగుమతులను మళ్లీ నిలిపివేయడం ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ రంగం ఈ నిర్ణయంతో ఇబ్బందిపడే అవకాశం ఉంది. చైనా చర్యల వల్ల భారత్‌లో ఎరువుల లభ్యత, ధరలపై ప్రభావం పడునుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Wed, Oct 22 2025 08:56 AM -
చెల్లీ అని పిలుస్తూనే.. బాలికపై అత్యాచారం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై మంగళవారం కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Oct 22 2025 08:52 AM -
నేడు శబరిమలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
తిరువనంతపురం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కేరళలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం తిరువనంతపురం చేరుకున్నారు.
Wed, Oct 22 2025 08:50 AM -
సహజ ప్రసవం చేసి ప్రాణాలు తీసేశారంటూ..
పిఠాపురం: సహజ ప్రసవం (నార్మల్ డెలివరీ) చేసి గర్భిణి ప్రాణాలు తీసేశారంటూ ఆమె బంధువులు మంగళవారం పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. వైద్యురాలు సుజాత నిర్వాకం కారణంగా తమ బిడ్డ చనిపోయిందని ఆరోపించారు.
Wed, Oct 22 2025 08:46 AM -
వచ్చి తీసుకోవాల్సిందే: నఖ్వీ ఓవరాక్షన్.. బీసీసీఐ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచి దాదాపు నెల రోజులు కావస్తున్నా టోర్నీకి సంబంధించిన ట్రోఫీ మాత్రం ఇంకా టీమ్‌కు అందలేదు.
Wed, Oct 22 2025 08:43 AM -
సుశీల నా కోరిక తీర్చు.. రౌడీ షీటర్ టార్చర్..!
ఖమ్మం జిల్లా: మండలంలోని వీవీ.పాలెంనకు చెందిన ఓ వివాహిత రౌడీషిటర్ వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన బోడా సుశీల (28)..
Wed, Oct 22 2025 08:14 AM -
పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. భారత్ విషయంలో తాలిబన్ల సంచలన ప్రకటన
కాబూల్: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) మధ్య ఉద్రికత్తలు కొనసాగుతున్న వేళ దాయాది దేశానికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
Wed, Oct 22 2025 08:13 AM -
బీహార్‌లో బిగ్ ట్విస్ట్.. బీజేపీ బెదిరింపుల వల్లే తప్పుకున్నాం: పీకే సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్ ఎన్నికల్లో(bihar Assembly Election) బీజేపీ ఒత్తిళ్ల కారణంగానే తాము ముగ్గురు అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయాల్సి వచ్చిందని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(pra
Wed, Oct 22 2025 07:54 AM -
వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడి కిడ్నాప్
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు నాగభూషణంరెడ్డి కిడ్నాప్ అయ్యారు. ఆయన ఆదివారం నుంచి కనిపించడం లేదు.
Wed, Oct 22 2025 07:53 AM -
కంటిపై పొడిస్తే నోట్లోకొచ్చిన్ కత్తి!
కాకినాడ క్రైం/పి.గన్నవరం: దీపావళి పండగ పూట మద్యం తాగి పేట్రేగిపోయిన భర్త, కత్తితో తన భార్య కంట్లో పొడిచాడు. ఆ కత్తి మొన నోటి గుండా బయటకు వచి్చంది.
Wed, Oct 22 2025 07:43 AM -
ఐదేళ్లుగా బహ్రెయిన్ మార్చురీలో మృతదేహం
మెట్పల్లి: సుమారు పదిహేడేళ్ల క్రితం.. ఎన్నో ఆశలతో ఆ యువకుడు ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లాడు. అతడికి అప్పటికే వివాహమైంది. భార్య, కుటుంబ సభ్యులను విడిచిపెట్టి ఏడారి దేశానికి వలసవెళ్లాడు. అక్కడకు వెళ్లిన రెండేళ్ల వరకు తరచూ ఫోన్ చేసిన అతడు..
Wed, Oct 22 2025 07:37 AM -
శుభాల మాసం.. కార్తీక మాసం
విద్యానగర్(కరీంనగర్): శివకేశువుకు ప్రీతిపాత్రమైన మాసం కార్తీకమాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసంలో ప్రతిరోజూ విశిష్టమైనదే.
Wed, Oct 22 2025 07:32 AM -
విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు
రాయచోటి జగదాంబసెంటర్ : పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా లోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం తెలిపారు.
Wed, Oct 22 2025 07:28 AM -
యాసిడ్ దాడిలో గాయపడిన మహిళ మృతి
మదనపల్లె రూరల్ : భర్త చేతిలో యాసిడ్ దాడికి గురై చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. పట్టణంలోని శేషప్పతోటలో నివాసం ఉంటున్న శశికళ(55)కు, ఆర్మీ ఉద్యోగి వెంకటరమణతో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
Wed, Oct 22 2025 07:28 AM -
" />
డీఏ అర్థాన్ని మార్చేసిన కూటమి ప్రభుత్వం
లక్కిరెడ్డిపల్లి : ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన నాలుగు డీఏలలో ఆర్థిక ఇబ్బందుల రీత్యా ఒక డీఏను మాత్రమే దీపావళి కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3.64 శాతంగా ప్రకటించడం పట్ల పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సూర్యుడు నాయక్ హర్షం
Wed, Oct 22 2025 07:28 AM -
పోలీసు అమర వీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
● మంత్రి మండిపల్లి, జిల్లా ఎస్పీ
ధీరజ్ కునుబిల్లి భరోసా
● ఘనంగా అమరవీరుల సంస్మరణ
దినోత్సవం
Wed, Oct 22 2025 07:28 AM -
వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Wed, Oct 22 2025 07:28 AM -
స్కేటింగ్ పోటీల్లో అక్కాతమ్ముళ్ల ప్రతిభ
రాజంపేట టౌన్ : ఇటీవల కడపలో ఉమ్మడి వైఎస్సార్ జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోలర్ స్కేటింగ్ పొటీల్లో రాజంపేటకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరచి పతకాలు సాధించారు.
Wed, Oct 22 2025 07:28 AM -
గండబోయనపల్లిలో దొంగల ముఠా హల్చల్
● పశువులను చోరీ చేసి తరలిస్తుండగా గుర్తించిన స్థానికులు
● వాహనాన్ని వదిలి పరారైన దుండగులు
Wed, Oct 22 2025 07:26 AM -
రూ.36 లక్షల రుణాల సొమ్ము స్వాహా
మదనపల్లె : మదనపల్లె వెలుగు సమాఖ్యలో రుణాలు, వాటి రికవరీల సొమ్ము అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ సంఘమిత్ర రూ.36 లక్షలు స్వాహా చేసిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళలు, వెలుగు సమాఖ్య అధికారులు, పోలీసు తెలిపిన వివరాలు.
Wed, Oct 22 2025 07:26 AM -
బతుకునివ్వండి లేదా మరణాన్ని ప్రసాదించండి
● కబళిస్తున్న వ్యాధితో
కటిక పేదరాలి ఆవేదన
● ప్రభుత్వం కారుణ్య మరణానికై నా
అనుమతించాలని విన్నపం
Wed, Oct 22 2025 07:26 AM
-
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల:
Wed, Oct 22 2025 08:57 AM -

‘మిరాయ్’ మూవీ ప్లాటినం డిస్క్ వేడుక (ఫొటోలు)
Wed, Oct 22 2025 08:25 AM -
ఘనంగా సదర్ ఉత్సవాలు..ఆకట్టుకుంటున్న దున్నపోతుల విన్యాసాలు (ఫొటోలు)
Wed, Oct 22 2025 08:01 AM -
హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ ‘బైసన్’ మూవీ ఈవెంట్ (ఫొటోలు)
Wed, Oct 22 2025 07:40 AM