-
తమిళనాడులో ఘోర ప్రమాదం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు ప్రభుత్వ బస్సులు అతి వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మహిళలతో సహా 11 మంది మరణించారు.
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మేధావులు స్పందించాలి
ప్రొద్దుటూరు : సీఎం చంద్రబాబు చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేధావులు స్పందించకపోతే భవిష్యత్తు తరాలకు తీరని నష్టం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్
Mon, Dec 01 2025 05:32 AM -
వృద్ధి గుడ్.. మరి వడ్డీ రేట్లో?
మార్కెట్లు ఆల్‌టైమ్ రికార్డులకు అత్యంత చేరువలో ఉన్నాయి. గతంలో రెండుసార్లు మార్కెట్ ఈ స్థాయిలకు వచ్చి... అక్కడి నుంచి ముందుకు వెళ్లలేక కొంత కరెక్షన్కు గురయ్యింది.
Mon, Dec 01 2025 05:28 AM -
బ్రేక్‌ఫాస్ట్‌తో కుర్చీ పోరుకు బ్రేక్!
సాక్షి బెంగళూరు/బెంగళూరు (శివాజీనగర): కర్ణాటకలో సీఎం కుర్చీ మార్పుపై కొద్ది రోజులుగా సాగుతున్న పోరుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు ఢిల్లీకి వెళ్లకుండానే..
Mon, Dec 01 2025 05:23 AM -
కోహ్లి దూకుడు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
టెస్టు సిరీస్ పరాభవం నుంచి కోలుకున్న టీమిండియా... వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. ‘స్టార్స్’ రోహిత్ శర్మ తనలో చేవ తగ్గలేదని నిరూపించగా... కోహ్లి వీరోచిత సెంచరీతో సత్తా చాటాడు.
Mon, Dec 01 2025 05:21 AM -
సంక్షోభంలో ఏపీ రైతాంగం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వైఎస్సార్సీపీ ఆవేదన వ్యక్తం చేసింది. రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసింది.
Mon, Dec 01 2025 05:16 AM -
మీ కార్డు సంపాదిస్తోందా?
చాలామందికి క్రెడిట్ కార్డంటే భయం. ప్రమాదాన్ని జేబులో పెట్టుకున్నట్లే భావిస్తారు. కానీ కొంచెం తెలివిగా... క్రమశిక్షణతో వాడితే క్రెడిట్ కార్డుతో లాభమే ఎక్కువ. పైసా వడ్డీ చెల్లించక్కర్లేదు.
Mon, Dec 01 2025 05:16 AM -
తొలుత కృష్ణా తర్వాత గంగ
సాక్షి, అమరావతి: దేశంలో అతి పెద్ద నది గంగ..అతి పెద్ద నదుల్లో కృష్ణమ్మది మూడో స్థానం. కానీ.. అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు ఉన్న నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో మాత్రం కృష్ణ అగ్రగామిగా నిలిచింది.
Mon, Dec 01 2025 05:04 AM -
నిర్భయ!భయం ఆమె ‘మెదడు’లోనే లేదు
పొట్టలో ఏదో సీతాకోక చిలుకలు ఎగురుతున్న ఫీలింగ్ మనందరికీ తరచూ కలిగేదే. కదా! భయం తాలూకు అనేకానేక సంకేతాల్లో అదొకటి. అలాంటి భయమంటే అసలేమిటో, అదెలా ఉంటుందో ఏమాత్రమూ తెలియని మహిళ ఒకరున్నారు.
Mon, Dec 01 2025 05:02 AM -
సర్జికల్ బ్లేడ్‌ను లోపలే పెట్టి కుట్టేశారు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ఉచిత చికిత్సల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన వారికి చంద్రబాబు ప్రభుత్వం నరకం చూపిస్తోంది.
Mon, Dec 01 2025 04:52 AM -
విశాఖలో భూ దోపిడీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో భూ దోపిడీ జరుగుతోందని, ఓపెన్ ఆక్షన్ లేకుండానే నచ్చిన వారికి ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.
Mon, Dec 01 2025 04:47 AM -
భారతీయుల నుంచి అమెరికా ఎంతో లబ్ధి పొందింది: మస్క్
వాషింగ్టన్: ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా అత్యంత లబ్ధిపొందిందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు.
Mon, Dec 01 2025 04:46 AM -
సోనియా, రాహుల్‌పై కేసు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని చిరకాలంగా వెంటాడుతున్న నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Mon, Dec 01 2025 04:41 AM -
‘ఉపాధి’ కూలీలకు ముఖ ఆధారిత హాజరు
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో రోజువారీ పనులకు హాజరయ్యే కూలీలకు కూడా ఉద్యోగుల మాదిరి ముఖ ఆధారిత హాజరును నమోదు చేయనున్నారు.
Mon, Dec 01 2025 04:38 AM -
నేటి నుంచి సభా సమరం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. డిసెంబర్ 19వ తేదీ వరకు మొత్తం 15 రోజులపాటు సమావేశాలు కొనసాగుతాయి.
Mon, Dec 01 2025 04:35 AM -
ఈ భూమికి ఏమైంది..? వచ్చే ఏడు మరిన్ని విపత్తులే!
వరుస భూకంపాలు. బీభత్సమైన వరదలు. కార్చిచ్చులు. అగ్నిపర్వతాల పేలుళ్లు. ప్రపంచంలో ఏదో ఒక మూల నిత్యం విపత్తులే. పెను ప్రాకృతిక ఉత్పాతాలే. ఈ ప్రమాదకర ధోరణి కొన్నాళ్లుగా మరీ పెరిగిపోతూ వస్తోంది.
Mon, Dec 01 2025 04:26 AM -
ప్రశాంత జీవన రహస్యమే గీతాసారం
యుద్ధభూమిలో శ్రీ కృష్ణ భగవానునికి, అర్జునునికి మధ్య జరిగిన సంభాషణే భగవద్గీత. అయితే, దాని అసలైన సందేశం యుద్ధం గురించే కాదు, ప్రతిరోజూ వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియజేయడం. దాని అత్యంత ప్రధానమైన బోధన నిష్కామ కర్మ గురించి.
Mon, Dec 01 2025 04:12 AM -
రాష్ట్ర సమస్యలపై ఎలుగెత్తాలి.. పార్లమెంట్లో ప్రజా గళం
సాక్షి, అమరావతి: అన్నదాతల ఇక్కట్లతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలను పార్లమెంటు ఉభయ సభల్లో బలంగా లేవనెత్తి..
Mon, Dec 01 2025 03:36 AM -
సర్పంచ్: 5,654 వార్డులు: 82,276
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భారీ సంఖ్య లో నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం సాయంత్రం 5 గంటల్లోపు అభ్యర్థులు భారీ సంఖ్యలో క్యూలైన్లో ఉండటంతో అర్ధరాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు.
Mon, Dec 01 2025 03:09 AM -
పెళ్లి చేసుకొని.. పెళ్లాన్ని దాచేసి..
పంచాయతీ ఎన్నికల వేళ...గ్రామాల్లో చిత్ర, విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు వేయడం లేదని కొందరు...భూ సమస్య పరిష్కరించడం లేదంటూ మరికొందరు పంచాయతీ ఎన్నికలు బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు.
Mon, Dec 01 2025 03:00 AM -
బలహీన పడుతున్న ‘దిత్వా’.. ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/తిరుమల/ఇందుకూరుపేట/ఒంగోలు సబర్బన్/సాక్షి, చెన్నై: దిత్వా తుపాను ఆదివారం తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతూ క్రమేపీ బలహీనపడుతోంది.
Mon, Dec 01 2025 02:57 AM -
ఫీజులకు బూజు.. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కారు ఉన్నత విద్యను అథఃపాతాళానికి దిగజార్చింది. అప్పులు చేసి ఫీజులు కట్టలేక విద్యార్థుల తల్లిదండ్రులు అల్లాడుతుండగా..
Mon, Dec 01 2025 02:48 AM -
అంతిమ గౌరవం
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్ భారత్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో తెలంగాణ, కర్ణాటకకు చెందిన 45 మంది మరణించారు. రక్త సంబం«దీకులు, స్నేహితుల కడచూపునకు నోచుకోనంతగా శరీరాలు అగి్నకి ఆహుతి కావడంతో అంత్యక్రియలు అక్కడే నిర్వహిస్తున్నారు.
Mon, Dec 01 2025 02:41 AM -
ఏమనుకోకు! నీ బ్రేక్ ఫాస్ట్ కూడా నేనే తినేస్తున్నా...! సీఎం పదవిలాగా!!

Mon, Dec 01 2025 02:23 AM -
డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేసిన మన ఈగల్ టీం
సాక్షి, న్యూఢిల్లీ: సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్నట్లు ఉంది ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల తీరు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఆటలను కట్టడి చేసిన తెలంగాణ ఈగల్ టీం పోలీసులు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.
Mon, Dec 01 2025 02:18 AM

Mon, Dec 01 2025 05:37 AM -