-
Delhi: సీఎం రేఖా గుప్తా మీటింగ్‌లో భర్త.. మండిపడుతున్న ‘ఆప్’
న్యూఢిల్లీ:ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమె భర్త, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త మనీష్ గుప్తా ప్రభుత్వ సమావేశంలో ఆమె పక్కన కూర్చోవడంతో ఢిల్లీ రాజకీయాల్లో కలకలం చెలరేగింది.
-
బర్డ్ ‘హిట్’!
సాక్షి, సిటీబ్యూరో: ఆకాశం ఈ పేరు చెప్పగానే మేఘాలతో పాటు విమానాలు, పక్షులు గుర్తుకు వస్తాయి. రైట్ సోదరులు సైతం పక్షులను చూసి స్ఫూర్తి పొందే విమానాన్ని కనిపెట్టారు. అయితే ఇప్పుడు ఆ పక్షుల పేరు చెబితే విమానయాన సంస్థలు హడలిపోతున్నాయి.
Mon, Sep 08 2025 10:50 AM -
Hyderabad: 3 లక్షల 3 వేల గణేష్ విగ్రహాల నిమజ్జనం
లక్డీకాపూల్ : గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా, విజయవంతంగా జరిగిందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు.
Mon, Sep 08 2025 10:45 AM -
పసిడి ప్రియులకు మంచి రోజు.. ఎందుకంటే?
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరుగుతూ.. ఆల్ టైమ్ గరిష్టాలను చేరుకున్నాయి. నేడు (సెప్టెంబర్ 8) పసిడి రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.
Mon, Sep 08 2025 10:45 AM -
బ్లడ్ మూన్.. వెరీ స్పెషల్..!
బ్లడ్ మూన్ హైదరాబాద్ ఆకాశాన్ని మాత్రమే కాదు, సోషల్ మీడియా వేదికలను కూడా ఆక్రమించింది. శాస్త్రీయ నిజాలు, మూఢనమ్మకాలు, యువత ట్రెండ్.. అన్నీ కలిపి నగరాన్ని బ్లడ్ మూన్ ముచ్చట్లతో ముంచెత్తాయి.
Mon, Sep 08 2025 10:41 AM -
ఈ ఏడాది మూడో శతకం.. వన్డేల్లోనూ కొనసాగుతున్న రూట్ జోరు
గత ఐదారేళ్లుగా టెస్ట్ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న జో రూట్.. ప్రస్తుతం వన్డేల్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం వరకు రూట్‌కు కేవలం టెస్ట్ బ్యాటర్‌గా మాత్రమే ముద్ర ఉండేది. ఈ ముద్రను రూట్ ఇటీవలికాలంలో చెరిపేశాడు.
Mon, Sep 08 2025 10:39 AM -
కాంగి‘రేసు’ మల్లగుల్లాలు!
సాక్షి, హైదరబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక అభ్యర్థిత్వం ఖరారుపై మల్లగుల్లాలు పడుతోంది.
Mon, Sep 08 2025 10:35 AM -
మొన్నటి వరకు ఆనంద తాండవమే..ఇవాళ ఆరోగ్య మార్గం..!
ఒకప్పుడు డ్యాన్స్ క్లాస్‌లో చేరుతున్నారంటే.. నృత్యంలో నైపుణ్యం సాధించడానికి అని అనుకునేవాళ్లు. ఇప్పుడు అది క్యాలరీల ఖర్చుకో, వెయిట్‌లాస్ కోసమో అన్నట్టు మారింది.
Mon, Sep 08 2025 10:28 AM -
ప్రైవేటు ఆస్పత్రిలో యువతిపై లైంగికదాడి
కరీంనగర్ క్రైం: కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా ఉన్న యువతిపై లైంగికదాడి జరిగింది. ఆస్పత్రి కాంపౌండర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
Mon, Sep 08 2025 10:17 AM -
శ్రీనగర్ టూర్..! మంచుతోటలో చందమామ కథ
ఆది శంకరుడు సౌందర్యలహరి రాసిన చోటు. రాజతరంగిణిలో కల్హణుడు చెప్పిన కథనాల నేల. సోన్మార్గ్ మంచు మీద వెండి వెన్నెల విహారం. గుల్మార్గ్ కేబుల్ కార్లో విహంగ వీక్షణం. పహల్గామ్ కుంకుమ పువ్వు తోటల ప్రయాణం.
Mon, Sep 08 2025 10:12 AM -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది మృతి, ఆర్మీ జవాన్‌కు గాయాలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో నేడు (సోమవారం) ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మృతి చెందగా, సైనిక సిబ్బంది ఒకరు గాయపడ్డారు.
Mon, Sep 08 2025 10:10 AM -
భారతీయులకు అమెరికా మరో షాక్..
భారతదేశంపై ప్రతీకార సుంకాలను విధించడంతో.. అమెరికా శాంతించడం లేదు. రోజుకో ప్రతిపాదన చేస్తూ ప్రపంచ దేశాలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పుడు తాజాగా నాన్-ఇమిగ్రెంట్ వీసా(ఎన్ఐవీ)ల కోసం దరఖాస్తు చేసుకునేవారు..
Mon, Sep 08 2025 10:05 AM -
లాభాల ‘బంతి’
షాబాద్: ఉద్యానపంటల సాగులో డ్రిప్ పద్ధతిని అవలంభిస్తే నీటిని పొదుపు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. పండుగలు, ఇంటి గుమ్మాల అలంకరణకు, ఆలయాల్లో నిర్వహించే పూజలకు అవసరమయ్యే బంతి పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
Mon, Sep 08 2025 09:58 AM -
పీహెచ్సీలో సేవలు అంతంతే..!
దౌల్తాబాద్: గ్రామాలతో పాటు పలు మండల కేంద్రాల్లో కొనసాగుతున్న పీహెచ్‌సీల్లో వైద్య సేవలు పూర్తిగా అందడంలేదు. కొన్ని అప్‌గ్రేడ్ కాకపోవడంతో 8 గంటలే సేవలు అందిస్తున్నారు.
Mon, Sep 08 2025 09:58 AM -
శోభాయమానంగా గిరి ప్రదక్షిణ
దోమ: వీరభద్రేశ్వర ఆలయంలో ప్రదక్షిణ
కుల్కచర్ల: గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తులు
Mon, Sep 08 2025 09:58 AM -
నిలిచిన మిషన్ భగీరథ నీటి సరఫరా
దుద్యాల్: మండల పరిధిలోని ఆలేడ్, హస్నాబాద్ గ్రామాల్లో తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా కాకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. హస్నాబాద్ గ్రామ సమీపంలో పైపులైన్ పగిలిపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని చెబుతున్నారు.
Mon, Sep 08 2025 09:58 AM -
యూరియా వచ్చింది.. కలత తీరింది!
యాచారం: యూరియా కొరత కారణంగా నిన్నమొన్నటి వరకు కర్షకులు కలత చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. సాగు పనులు వదిలి.. శాంతపొడవుగా పీఏసీఎస్, ఫర్టిలైజర్ దుకాణాల వద్ద గంటల కొద్దీ క్యూ కట్టారు. దీనికి స్పందించిన ప్రభుత్వం, అధికారులు..
Mon, Sep 08 2025 09:58 AM -
ఎత్తే సవాలైంది!
సాక్షి, సిటీబ్యూరో: గణేశ్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన శోభాయాత్ర ఆదివారం తెల్లవారుజామున ముగిసినా హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగింది. సోమవారం ఉదయానికి ఇది పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Mon, Sep 08 2025 09:57 AM -
నేడు కలెక్టరేట్లో జీపీఓలకు కౌన్సెలింగ్
● జిల్లాలో 236 రెవెన్యూ క్లస్టర్లు
● ప్రస్తుతం 163 క్లస్టర్లకు నియామకం
Mon, Sep 08 2025 09:57 AM -
అలయ్ బలయ్‌కు ఆహ్వానం
అనంతగిరి: హైదరాబాద్‌లో ప్రతీ ఏడాది నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు.
Mon, Sep 08 2025 09:57 AM
-
ప్రపంచవ్యాప్తంగా ముగిసిన చంద్రగ్రహణం.. తెరుచుకున్న ఆలయాలు

Mon, Sep 08 2025 10:53 AM -
విశాఖ SR నగర్ లో దారుణం
విశాఖ SR నగర్ లో దారుణం
Mon, Sep 08 2025 10:43 AM -
మాయల ఫకీరు మాటలు.. పిట్టలదొర పంచాయతీలు.. కూటమిపై సెటైర్లు

Mon, Sep 08 2025 10:36 AM -
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు
Mon, Sep 08 2025 10:28 AM -
ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ని కలిసిన YV సుబ్బారెడ్డి

Mon, Sep 08 2025 10:06 AM

Mon, Sep 08 2025 10:56 AM -