బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా కపూర్ రీసెంట్‌గా పెళ్లి చేసుకుంది. మంగళవారం రాత్రి ముంబైలో రిసెప్షన్ జరగ్గా.. సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.
Jul 8 2026 3:54 PM | Updated on Jul 8 2026 4:03 PM