ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించిన అధికార టీడీపీ ముఠా పల్లెపోరులోను పేట్రేగిపోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను, హైకోర్టు సూచనలను కూడా బేఖాతరు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా పచ్చ మూకలు చెలరేగిపోతున్నాయి.
Nov 16 2026 7:50 AM | Updated on Nov 16 2026 7:50 AM