
యువరాజ్ సింగ్‌కు చెందిన ‘యు వి కెన్’ ఫౌండేషన్ నిధుల సేకరణ కార్యక్రమం ఇటీవల లండన్‌లో జరిగింది.

టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌తో పాటు విరాట్ కోహ్లి, బ్రియన్ లారా, క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్ వంటి దిగ్గజాలు పాల్గొన్నారు.

ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు కూడా ఇందులో భాగమైంది.
















