
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా

ఈ హైదరాబాదీ ఖాతాలో అంతర్జాతీయ టైటిళ్లు ఎన్నో ఉన్నాయి

సానియా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లాడిన సానియా

ఈ జంటకు ఇజహాన్ మీర్జా మాలిక్ సంతానం

షోయబ్ మాలిక్‌కు వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అతడి నుంచి విడాకులు తీసుకున్న సానియా

మరోవైపు షోయబ్ మాలిక్ నటి సనా జావెద్‌ను పెళ్లి చేసుకున్నాడు

సానియా తన కుమారుడు ఇజహానే పంచప్రాణాలుగా బతుకుతున్నారు

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీని సానియా పెళ్లాడబోతుందంటూ వదంతులు

ఈ రూమర్లను కొట్టిపారేసిన సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా

అసలు షమీని సానియా కనీసం ఒక్కసారి కూడా కలవలేదంటూ గాసిప్ రాయుళ్లపై మండిపడ్డ ఇమ్రాన్ మీర్జా












