సంజనా గణేషన్.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్
టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సతీమణి
ఇటీవలే బుమ్రా- సంజనా కుమారుడు అంగద్‌కు జన్మనిచ్చారు
తల్లైన తర్వాత మళ్లీ విధుల్లో చేరారు సంజనా
స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా గడుపుతున్నారు
ఇటీవల బుమ్రాను సంజనా ఇంటర్వ్యూ చేశారు
ఈక్రమంలో తాను చదువు పూర్తైన తర్వాత కెనడా వెళ్లాలనుకున్నానని బుమ్రా వెల్లడించాడు


