హైదరాబాద్‌లో ‘సురక్ష దినోత్సవం’.. పోలీసుల ర్యాలీ (ఫోటోలు)

హైదరాబాద్‌లో ‘సురక్ష దినోత్సవం’.. పోలీసుల ర్యాలీ

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా నగరవ్యాప్తంగా పోలీసులు ఈరోజు ‘సురక్ష దినోత్సవం’ నిర్వహించారు

ప్రజలకు చేరువగా మెగాసిటీ పోలీసింగ్ ఉండబోతుందనే విషయాన్ని వినూత్న కార్యక్రమాల ద్వారా చెప్పనున్నారు

ట్యాంక్‌బండ్ నుంచి లిబర్టీ, అబిడ్స్, చార్మినార్, ఎంజే మార్కెట్, రవీంద్ర భారతి, తెలుగుతల్లి విగ్రహం మీదుగా అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.

హోం మంత్రి మహమూద్ అలీ ర్యాలీని ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు, అగ్నిమాపక శకటాలను ప్రదర్శించారు


























మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్