బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ విజయంపై ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు(నవంబర్ 14, శుక్రవారం) నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.
Nov 14 2025 9:26 PM | Updated on Nov 14 2025 9:26 PM