PM Modi At ISRO: ఇస్రోలో చంద్రయాన్‌-3 బృందంతో ప్రధాని మోదీ (ఫొటోలు) | PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

PM Modi Met ISRO Scientists: ఇస్రోలో చంద్రయాన్‌-3 బృందంతో ప్రధాని మోదీ (ఫొటోలు)

Aug 26 2023 12:42 PM | Updated on Aug 26 2023 12:49 PM

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi1
1/23

దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బెంగుళూరు చేరుకున్నారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసి భారత ఖ్యాతిని దశదిశలు వ్యాపింప చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుని వారిని ఆయన అభినందించారు.

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi2
2/23

ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడానికి నన్ను నేను ఆపుకోలేక నేరుగా బెంగుళూరు వచ్చానని అన్నారు.

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi3
3/23

ఇస్రో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను అభినందించారు

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi4
4/23

ఇది సరికొత్త భారతదేశానికి వేకువని కొనియాడారు. జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అని నినదించి ప్రజలను ఉత్సాహపరిచారు.

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi5
5/23

అనంతరం రోడ్ షో నిర్వహించి ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ మరియు కమాండ్ నెట్‌వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను అభినందించారు.

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi6
6/23

తొలుత చంద్రయాన్-3 బృందంతో ఫోటోలు తీసుకున్నారు. అనంతరం ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ ప్రధానికి చంద్రయాన్-3 ప్రయోగంలో వివిధ దశల గురించి వివరించారు.

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi7
7/23

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi8
8/23

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi9
9/23

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi10
10/23

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi11
11/23

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi12
12/23

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi13
13/23

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi14
14/23

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi15
15/23

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi16
16/23

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi17
17/23

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi18
18/23

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi19
19/23

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi20
20/23

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi21
21/23

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi22
22/23

PM Modi Meets ISRO Chandrayaan-3 Scientists Special Photos - Sakshi23
23/23

Advertisement
Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement