
నల్లగొండ సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)లో సోమవారం నిర్వహించిన నాల్గవ స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పీహెచ్‌డీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందజేశారు. విద్యార్థులు కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
























