పెను తుపాను మోంథా మంగళవారం(అక్టోబర్ 29) రాత్రి కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో పెను గాలులు వీస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
Oct 29 2025 6:49 PM | Updated on Oct 29 2025 8:19 PM