
ఇండస్ట్రీలోఎంత మంది హీరోలు తమ కూతుళ్లను హీరోయిన్‌గా పరిచయం చేసారు. అలా ఇండస్ట్రీలో కథానాయికలుగా సత్తా చూపెడున్న భామలెవరున్నారో మీరు ఓ లుక్కేండి..

హీరో రాజశేఖర్ కూతుళ్లు శివానీ శివాత్మిక

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి

కృష్ణ రెండో కూతురు, మహేష్ బాబు చిన్నక్క మంజుల

టాలీవుడ్ నటుడు హీరో రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్

శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి

విజయ్ కుమార్ కూతుళ్లు వనిత, ప్రీతి, శ్రీదేవిలు

యాక్షన్ కింగ్ అర్జున్ కూతరు ఐశ్వర్యా

హీరో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కూతురు సారా అలీ ఖాన్

సోనాక్షి సిన్హా.. బాలీవుడ్ రెబల్ స్టార్ శతృఘ్న సిన్హా కూతురు

బాలీవుడ్ హీరో రణధీర్ కపూర్ చిన్నకూతురు కరీనా కపూర్

బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ పెద్ద కూతురు సోనమ్ కపూర్

బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి

చుంకీ పాండే కూతురు అనన్యా పాండే

కమల్ హాసన్ బాటలో హీరోయిన్‌గా సత్తా చాటుతున్న శృతి హాసన్

నాగబాబు కుమార్తె నిహారిక

బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమార్తె శ్రద్ధా కపూర్

సుహాసిని కూడా ఒకప్పటి నటుడు చారు హాసన్ (కమల్ హాసన్ పెద్దన్న) ముద్దుల కూతురు

బాలీవుడ్ ఒకప్పటి అగ్ర హీరో ధర్మేంద్ర, హేమా మాలిని ఇద్దరు కూతుళ్లు ఈషా డియోల్, అహానా డియోల్