సాధారణంగా ఇండస్ట్రీలో పెళ్లయి, పిల్లలు పుడితే హీరోయిన్‌గా కెరీర్ డౌన్ అయిపోతుందని అంటూ ఉంటారు. కానీ నయనతార మాత్రం ఈ విషయంలో వేరే. 41 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈమె.. తాజాగా మరో వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమె, ఫ్యామిలీ ఫొటోలు..


