ఉత్తమ నటుడు- అల్లు అర్జున్( 2024 ఏడాదికి గాను పుష్ప-2 మూవీ)
విజయ్ దేవరకొండ-కాంతారావు ఫిల్మ్ అవార్డు
అవార్డు స్వీకరిస్తున్న ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ(2020 మూడో ఉత్తమ చిత్రం: మిడిల్ క్లాస్ మెలోడీస్)
అవార్డును స్వీకరిస్తున్న పూజా హెగ్డే, నాగవంశీ( 2020 ఉత్తమ చిత్రం: అలా వైకుంఠపురములో..)
అవార్డు స్వీకరిస్తున్న ప్రియాంక దత్ (ఉత్తమ చిత్రం( 2018): మహానటి
శర్వానంద్ (ఉత్తమ చిత్రం (2016) :శతమానం భవతి)
అవార్డు స్వీకరిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు
గుణ శేఖర్(మొదటి ఉత్తమ చిత్రం - రుద్రమదేవి)
సుకుమార్ (రెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం(2018) - రంగస్థలం)
పైడి జయరాజ్ నేషనల్ అవార్డు- మణిరత్నం
ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ (కల్కి 2898 ఏడీ)
అవార్డును స్వీకరిస్తున్న అనన్య నాగళ్ల (రెండవ ఉత్తమ చిత్రం(2024) : పోటేల్)
జ్యూరీ స్పెషల్ మెన్షన్ : ఫరియా అబ్దుల్దా (మత్తు వదలరా–2)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ : అరుణ్ దేవ్ ( 35: చిన్నకథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్)
అవార్డు అందుకుంటున్న కాసర్ల శ్యామ్
రఘుపతి వెంకయ్య అవార్డు- యండమూరి వీరేంద్రనాథ్
గూడూరు నారాయణ రెడ్డి - ఉత్తమ చారిత్రాత్మక చిత్రం : రజాకార్
ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేశ్ ఆచార్య (దేవర)


