ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ గారి తనయుడి పేరు సుస్వర తరంగ్. ఆయన త్వరలోనే హీరోగా టాలీవుడ్‌లోకి పరిచయం కాబోతున్నారు.
వీరేష్ కోకా దర్శకత్వంలో సురవి విజన్స్ బ్యానర్‌పై సుస్వర తరంగ్ హీరోగా ఒక కొత్త సినిమా లాంచనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో దివ్యాని మొండల్ హీరోయిన్‌గా నటిస్తోంది.


