ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ (Divija Prabhakar) హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'. (Venkatramaiah Gari Taluka Movie) ఈ సినిమాకు సతీష్ ఆవాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీతోనే దివిజ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.


