ముంబై : ‘రాజా శివాజీ’ చిత్రం సక్సెస్ పార్టీ ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు, నటీనటులు పాల్గొని సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
భాగ్యశ్రీ (Bhagyashree)
సల్మాన్ ఖాన్ (Salman Khan)
దిశా పరదేశి (Disha Pardeshi)
రితేష్ దేశ్‌ముఖ్ - సల్మాన్ ఖాన్ ( Riteish Deshmukh and Salman Khan)
సచిన్ ఖేడేకర్ , సిద్ధార్థ్ జాదవ్ (Sachin Khedekar and Siddharth Jadhav)
జెనీలియా దేశ్‌ముఖ్ , రితేష్ దేశ్‌ముఖ్ (Genelia Deshmukh and Riteish Deshmukh)


