టాలీవుడ్ స్టార్ సాయిపల్లవి గురించి చాలావరకు తెలుసు.
కానీ ఈమె ఓ చెల్లెలు గురించి మీకు తెలుసా?
సాయిపల్లవి చెల్లి పేరు పూజా కన్నన్.
తమిళంలో ఓ సినిమాలో హీరోయిన్ గానూ చేసింది.
గ్లామర్ పరంగా చూస్తే అక్కాచెల్లి ఇద్దరూ పోటీపడేలా ఉండటం విశేషం.


