
కాంతార చాప్టర్-1 సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా ప్రగతి పనిచేశారు

ఐటీ నేపథ్యమున్న ఆమె బెంగళూరులోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ’లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారు.

‘కాంతార’లో ప్రారంభ సన్నివేశంలో రాణి పాత్రలో ప్రగతి నటించారు

రెండే నిమిషాలుండే ఈ సీన్ చిత్రీకరించేందుకు 15 రోజులు పట్టిందట

ఈ సినిమాలో రాణి పిల్లలుగా.. ఆమె కుమారుడు రన్విత్, కూతురు రాధ్య నటించారని కూడా ఓ సందర్భంలో వివరించారు.

రూ. 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘కాంతార’ ఏకంగా రూ. 400 కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే



