ప్రముఖ హీరోయిన్ నిక్కీ గర్లానీ.. హీరో ఆది పినిశెట్టిని పెళ్లాడిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ డ్యాన్స్ ఈవెంట్‌లో సందడి చేసింది.
తన భర్త ఆది పినిశెట్టితో కలిసి చిందులు వేసింది.
దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.


